close
Choose your channels

'మ‌ణిక‌ర్ణిక' లో మిస్తీ

Sunday, July 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ణిక‌ర్ణిక లో మిస్తీ

'చిన్న‌దానా నీ కోసం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి.. త‌ర్వాత 'బాబు బాగా బిజీ' చిత్రంలో కూడా న‌టించింది. ఇప్పుడు ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న 'మ‌ణిక‌ర్ణిక' చిత్రంలో న‌టిస్తుంది.

కంగ‌నార‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం జాగ‌ర్లూమూడి క్రిష్ మంచి ఎక్స్‌ప్రెసివ్ క‌ళ్లు ఉన్న అమ్మాయి కావాల‌ని ఆలోచించాడ‌ట‌.

చివ‌ర‌కు మిస్తీ అయితే స‌రిపోతుంద‌ని భావించి ఆమెకు అవ‌కాశాన్ని ఇచ్చాడు. బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా పోరాడిన ఝాన్సీ రాణి ల‌క్ష్మీబాయ్ జీవిత చ‌రిత్రే ఈ సినిమా. ఆగ‌స్టులో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.