close
Choose your channels

చైతు పెద్ద మనసు

Saturday, July 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాల్లో హీరోయిజం చూపించడం ద్వారా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా సినీ నటీనటులు పనిచేస్తారనుకోవడం తప్పు అవుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు. ఇప్పుడదే బాటలో పయణిస్తూ తన పెద్ద మనసుని చాటుకున్నాడు.

ప్రత్యూష సపోర్ట్ అనే ఫౌండేషన్ లో పూర్ణిమ అనే చిన్నారికి కొన్ని రోజులు ముందు గుండె సంబంధిత ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ కి అయ్యే మెడికల్ ఖర్చుని హీరో అక్కినేని నాగచైతన్య అందజేశాడు. ఈ విషయాన్ని సదరు ఫౌండేషన్ వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.