close
Choose your channels

నందమూరి - మెగా టైటిల్....?

Saturday, October 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, మెగాక్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌నే సంగ‌తి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఎ.య‌స్.రవికుమార్ చౌద‌రి ఈ సినిమా క‌థ సిద్ధ‌మ‌వుతుంద‌ని తెలియ‌జేశాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా క‌థ రెడీ అయ్యింద‌ట‌. ఈ సినిమాకు రామకృష్ణ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ రాముడి క్యారెక్ట‌ర్ చేస్తుంటే సాయిధ‌ర‌మ్ తేజ్ కృష్ణ క్యారెక్ట‌ర్ చేస్తాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అయ్యింద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.