close
Choose your channels

అప్పుడు బాలయ్య ప్యాన్...ఇప్పుడు పవన్ కల్యాణ్...

Thursday, June 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేటి తరం యంగ్ హీరోస్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో నాని, ప్రతి సినిమాను డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ హీరో తన గత చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా అలరించాడు. ఆ సినిమాలో నాని చేతిపై కనపడిన జై బాలయ్య టాటూ అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఇదే పంథాలో నాని విరించి వర్మ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్ లా కనపడబోతున్నాడని, ఖుషీ సినిమాలో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్ లో ఒకటైన ప్రేమ గిమలాంటి తొక్కలో సెంటిమెంట్స్ పెట్టుకోకూడదు అనే డైలాగ్ ను ఈ సినిమాలో స్లోగన్ గా చూపెట్టనున్నారని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.