close
Choose your channels

ఈసారి నాని కొత్తగా ట్రై చేస్తున్నాడట మరి....

Thursday, May 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ హీరో నాని జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు జూన్ 17న వచ్చి సందడి చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రమ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు రొమాంటిక్, లవ్, కామెడి ఎంటర్ టైనర్స్ చిత్రాల్లో నటించిన నాని ఈసారి అవుటండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో నటించబోతున్నాడట. ఇలాంటి జోనర్ సినిమా చేయడం పట్ల నాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట. ఇలాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాడట నాని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.