close
Choose your channels

త్వ‌రలో సెట్స్‌కు నితిన్ చిత్రం...

Monday, July 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్వ‌రలో సెట్స్‌కు నితిన్ చిత్రం...

యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం 'శ్రీనివాస క‌ల్యాణం' సినిమాతో బిజీగా ఉన్నారు. త‌దుప‌రి ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములతో క‌లిసి 'భీష్మ‌' సినిమా చేయ‌బోతున్నాడు. నాగ‌శౌర్య‌తో ఛ‌లో వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ చేసిన ఈ యువ ద‌ర్శ‌కుడు ఇప్పుడు నితిన్‌తో సినిమా చేయ‌బోతున్నాడు.

ఇందులో నితిన్ పెళ్లి కానీ ప్ర‌సాద్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇది ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నుంది.

ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆగ‌స్ట్ మొద‌టి వారంలో సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.