ఎన్టీఆర్ - చైతన్య - సమంత..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు నాగ అశ్విన్. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ అశ్విన్ తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సమంత ట్విట్టర్ ద్వారా తెలుగులో సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలు ఏమిటి అనేది ఎప్పుడెప్పుడు ఎనౌన్స్ చేస్తానా..? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.
కానీ...తను చేయనున్న సినిమాలు ఏమిటి అనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే... సావిత్ర బయోపిక్ లో సమంత నటించనున్నట్టు కొత్త వార్త బయటకు వచ్చింది. సావిత్ర జీవిత కథలో ఎన్టీఆర్ - ఎ.ఎన్.ఆర్ క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో...ఈ మూవీలో ఎన్టీఆర్ - ఎ.ఎన్.ఆర్ పాత్రలను జూ ఎన్టీఆర్ - నాగచైతన్య నటిస్తారేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.