close
Choose your channels

ఎన్టీఆర్ కు హృతిక్ దెబ్బ

Tuesday, June 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ ఏమో టాలీవుడ్.., హృతిక్ రోషన్ ఏమో బాలీవుడ్ మరి వీరిద్దరికీ లింక్ ఏంటని అనుకుంటున్నారా..అసలు విషయంలోకి వస్తే..ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న జనతాగ్యారేజ్ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలవుతుంది. అలాగే హృతిక్, పూజా హెగ్డే నటించిన చిత్రం మెహంజదారో కూడా ఆగస్టు 12న విడుదల కానుంది.

అయితే ఎంటని అనుకుంటున్నారా? ఈ రెండు చిత్రాలు యు.ఎస్ లో విడుదల అవుతాయి. ఎన్టీఆర్ తో పోల్చితే హృతిక్ చిత్రానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ మక్కువ చూపే అవకాశం ఉండటంతో జనతాగ్యారేజ్ కు తక్కువ సంఖ్యలో థియేటర్స్ దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. నాన్నకు ప్రేమతో చిత్రంతో ఓవర్ సీస్ లో పాగా వేసిన ఎన్టీఆర్ కు ఇదో రకంగా దెబ్బే అని చెప్పుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.