close
Choose your channels

రానా మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్....

Sunday, January 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రానా, తాప్సీ, కె.కె.మీన‌న్ తారాగ‌ణంగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్ కాంబినేష‌న్‌లో సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. ఈ సినిమాను ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. మొద‌టి ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో అండ‌ర్‌వాట‌ర్‌లో జ‌రిగిన యుద్ధ‌నౌక పేరే `ఘాజీ`.

సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.తెలుగు తెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న ఈ సినిమా హాలీవుడ్ స్టాండ‌ర్డ్ టెక్నిక‌ల్‌వ‌ర్క్‌తోభారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఫిభ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో సినిమా ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.