close
Choose your channels

'RRR' కోసం ఎన్టీఆర్ క‌స‌రత్తులు

Tuesday, July 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

RRR కోసం ఎన్టీఆర్ క‌స‌రత్తులు

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `RRR`. బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అజయ్‌దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ధారి. ఇంకా సముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్ర‌మిది.ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. త‌దుప‌రి షెడ్యూల్‌ను పూనేలో చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధానంగా యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ ల్లాయిడ్స్ స్టీవెన్స్ ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. చాలా త్యాగం చేశాక అనే కామెంట్‌తో పాటు ఎన్టీఆర్ లెగ్ ఎక్స‌ర్‌సైజ్ ఫొటోను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.