close
Choose your channels

సర్ధార్ సరిగా చూడలేదు ఈసారి గట్టిగా చూడండి - పవన్..!

Saturday, August 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌లో ఆవేశంగా రాజ‌కీయాల గురించే కాదు...స‌ర‌దాగా సినిమాల‌ గురించి కూడా మాట్లాడి న‌వ్వించారు. ఇంత‌కీ సినిమాల గురించి ప‌వ‌న్ ఏం మాట్లాడారు అంటే..సినిమాలు చేస్తాను రాజకీయాలు చేస్తాను. రాజ‌కీయం అంటే బూతు అనుకుంటారేమో...అలాంటిది కాదు నిస్వార్ధంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాను. ఇక సినిమాలు అంటారా...నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌బ్బా...మీరు సినిమా చూస్తేనే నాకు డ‌బ్బులు వ‌స్తాయి. స‌ర్ధార్ సినిమాని మీరు స‌రిగా చూడ‌లేదు. నాకు డ‌బ్బులు రాలేదు. ఈసారి గ‌ట్టిగా చూడండి అంటూ ప‌నిలో ప‌నిగా త‌న రాబోయే సినిమా చూడ‌మ‌ని హిట్ చేయ‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పేసారు ప‌వ‌న్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.