close
Choose your channels

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

Monday, May 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

స‌న్నీలియోన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పోర్న్‌స్టార్ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన 'వీర‌మ‌హాదేవి' అనే సినిమా చేస్తుంది. ఇప్పుడు ఈమె బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. 'క‌ర‌ణ్ జీత్ కౌర్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ స‌న్నీలియోన్‌'. పేరుతో బ‌యోపిక్ రానుంది.

అయితే ఈ బయోపిక్ సినిమా రూపంలో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో రానుంది. పోర్న్‌కు సంబంధించిన విష‌యాల కార‌ణంగా సినిమా చేస్తే సెన్సార్ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అందువ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌లు వెబ్ సిరీస్ చేద్దామ‌నే ఆలోచ‌న‌లోనే ఉన్నార‌ట‌. ఈ వెబ్ సిరీస్‌ను చూడాలంటే ఆన్‌లైన్‌లో అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుందంటున్నారు మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.