close
Choose your channels

వైవిధ్య‌మైన పాత్ర‌లో పాయల్ 

Tuesday, December 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైవిధ్య‌మైన పాత్ర‌లో పాయల్ 

తొలి చిత్రం 'ఆర్.ఎక్స్ 100'లో లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయిన పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిగా కూడా మంచి ప్ర‌శంస‌లే అందుకుంది. అయితే వెంట వెంట‌నే సినిమాలు ఒప్పుకోకుండా అచి తూచి సినిమాల‌ను ఎంచుకుంటుంది.

ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ సినిమాలో న‌టిస్తున్న పాయల్ తెలుగులో ర‌వితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేష‌న్‌లో రాబోయే సినిమాలో కూడా న‌టిస్తుంది. స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ వినికిడి లోపంతో మాట‌లు రాని బ‌ధిర‌రాలుగా న‌టించ‌నుంది.

త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలో న‌భా న‌టేశ్‌, ప్రియాంక‌ జ‌వాల్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 1980 నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. 'డిస్కోరాజా' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.