close
Choose your channels

రెండు గుర్రాల బండి... ప‌క్క‌న పూజా సుంద‌రి

Sunday, October 7, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెండు గుర్రాల బండి... ప‌క్క‌న పూజా సుంద‌రి

ఆ ఊరు పేరు ఇట‌లీ. అక్క‌డ పీరియాడిక్ డ్రామా సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. హీరో ప్ర‌భాస్‌. హీరోయిన్ పూజా హెగ్డే. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ షెడ్యూల్‌లో పూజా పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ఇట‌లీకి రీచ్ అయిన పూజా అక్క‌డ తీసుకున్న ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

రెండు గుర్రాల బండి ప‌క్క‌న స్టైల్‌గా నిల‌బ‌డి పోజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలో యాక్ష‌న్ ఉండ‌ద‌ని, కంప్లీట్‌గా ప్రేమ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతుంద‌ని వినికిడి. తెలుగు, త‌మిళ్ , హిందీలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.