close
Choose your channels

పోసాని పొలిటిక‌ల్ మూవీ..

Saturday, January 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోసాని పొలిటిక‌ల్ మూవీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తి ప‌క్ష నేత వై.ఎస్‌.జ‌గ‌న్‌పై ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు,న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ శాఖ‌ల‌కు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ‌ముర‌ళి త్వ‌ర‌లోనే మ‌రోసారి మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు.. రాజ‌కీయంగా వై.ఎస్‌.జ‌గ‌న్‌కు త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తూ వ‌స్తున్న పోసాని రానున్న ఆంధ‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వై.ఎస్‌.జగ‌న్‌పై ఓ సెమీ బ‌యోపిక్ చేయ‌నున్నాడ‌ని, ఇప్ప‌టికే క‌డ‌ప జిల్లా ప‌లివెందుల‌లో చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శ్రీధ‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి ఈ సినిమాను నిర్మిస్తున్నాడ‌ట. ఎన్నిక‌లు ముందు ఈ సినిమాను విడుద‌ల చేసేలా పోసాని ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.