close
Choose your channels

'RRR' లో చెర్రీ ఫ‌స్ట్‌లుక్ అప్పుడే...

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`RRR`లో చెర్రీ ఫ‌స్ట్‌లుక్ అప్పుడే...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం `RRR`. దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. 300 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని.. మ‌రో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి రామ్‌చ‌ర‌ణ్ లుక్‌ను మార్చి 27న, త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోతున్నార‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌పడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.