close
Choose your channels

కొత్త నిర్మాత తో రవితేజ....

Sunday, August 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు ఒక సినిమా కూడా చేయ‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. గ‌తంలో ర‌వితేజ‌తో ప‌వ‌ర్ సినిమా చేసిన బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాను ఏ నిర్మాత నిర్మిస్తాడోన‌నే స‌స్పెన్స్ కు ఇప్పుడు తెర‌ప‌డింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ అధినేత రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మించ‌నున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత స్వ‌యంగా తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ నుండి సెట్స్‌లోకి వెళుతుంద‌ని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.