close
Choose your channels

సాయిప‌ల్ల‌వి పెళ్లి చేసుకోద‌ట‌...

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయిప‌ల్ల‌వి పెళ్లి చేసుకోద‌ట‌...

అభిన‌యంతో త‌న‌కంటూ తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ‌ సినిమా ఇండ‌స్ట్రీల్లో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. వ‌రుస అవ‌కాశాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్‌.. పెళ్లిపై స్పందించిన తీరు అంద‌రికీ షాకింగ్‌గా అనిపించింది. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని ఎదురైన ప్ర‌శ్న‌కు తానెప్పుడూ పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం లేద‌ని తెలియ‌జేయ‌డంతో స‌మాధానం విన్న‌వారు అవాక్క‌య్యారు. ప్ర‌స్తుతం సూర్య`ఎన్.జి.కె`లో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించిన సాయిప‌ల్ల‌వి, తెలుగులో రానా ద‌గ్గుబాటితో న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రీసెంట్‌గా త‌మిళంలో `మారి 2`తో సంద‌డి చేసింది. తెలుగులో `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`తో ఆక‌ట్టుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.