close
Choose your channels

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో సీరియ‌ల్ న‌టి

Wednesday, April 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో సీరియ‌ల్ న‌టి

ప్ర‌స్తుతం ఉన్న యువ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నాడు. త‌న సినిమాల‌ను సౌతిండియ‌న్ లాంగ్వేజెస్‌లో చేస్తూ వ‌స్తున్నాడు. కేవ‌లం హీరోగానే కాకుండా.. కింగ్ ఆఫ్ ద హిట్ అనే బ్యాన‌ర్‌తో నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నిర్మాత‌గా తొలి ప్ర‌య‌త్నంలో త‌న‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ను ప్ర‌ధాన పాత్ర‌లో పెట్టి ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో త‌రుణ్ భాస్క‌ర్ స‌ర‌స‌న సీరియ‌ల్ న‌టి వాణి భోజ‌న్ న‌టించ‌నుంది. సమీర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.