close
Choose your channels

జర్నలిస్ట్ పాత్రలో శృతిహాసన్....

Sunday, July 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం`, సింగం2` చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా ఎస్‌3 (సింగం 3) రూపొందనుంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ సిబిఐ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు వైజాగ్‌లో జ‌రుగుతున్న షెడ్యూల్ న్యూస్ ప్ర‌కారం ఎస్‌3లో శృతి జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.