close
Choose your channels

సైమా అవార్డ్ 2016 విన్నర్స్...

Saturday, July 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైమా అవార్డ్స్ 2016 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు ఈ ఏడాది దుబాయ్‌లో ఘ‌నంగా జ‌ర‌గుతున్నాయి. ద‌క్షిణాది చ‌ల‌న చిత్రసీమ‌నంతా ఏకం చేసే ఈ వేడుక‌ల్లో ద‌క్షిణాదికి చెందిన సినీ ప్ర‌ముఖులంతా హాజ‌ర‌య్యారు. తార‌ల త‌ళుకు బెళుకుల‌తో దుబాయ్ మెరిసింది.

అవార్డ్ విజేత‌లుః
ఉత్త‌మ చిత్రం - పెళ్ళి చూపులు
ఉత్త‌మ న‌టుడు - ఎన్టీఆర్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ న‌టి - ర‌కుల్ ప్రీత్ సింగ్‌(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్‌) - నాని(జెంటిల్ మన్‌)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - త‌రుణ్ భాస్క‌ర్(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ తొలి చిత్ర హీరో - రోష‌న్ (నిర్మ‌ల కాన్వెంట్‌)
ఉత్త‌మ తొలి చిత్ర హీరోయిన్ - నివేద థామ‌స్ (జెంటిల్ మ‌న్‌)
40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న న‌టుడు - మంచు మోహ‌న్‌బాబు
ఉత్త‌మ స‌హాయ‌క పాత్ర - శ్రీకాంత్‌(స‌రైనోడు)
ఉత్త‌మ స‌హాయ న‌టి- అన‌సూయ‌(క్ష‌ణం)
ఉత్త‌మ హాస్య న‌టుడు - ప్రియ‌ద‌ర్శి(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ ప్ర‌తి నాయ‌కుడు - జ‌గ‌ప‌తిబాబు(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - దేవిశ్రీ ప్ర‌సాద్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ సాహిత్య ర‌చ‌యిత - ప్ర‌ణామం (రామ‌జోగ‌య్య శాస్త్రి)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు - సాగ‌ర్ - శైల‌జ శైల‌జ‌(నేను శైల‌జ‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని - ర‌మ్య బెహ‌రా - రంగ్ దే (అ ఆ)
జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం - ముర‌ళీ మోహ‌న్‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.