close
Choose your channels

నిర్మాత సుమంతే!

Monday, December 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ మ‌ధ్య సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమా ఆడియో వేడుక‌లో సుమంత్ త‌న‌ని యంగ్ హీరో లిస్టులో చేర్చ‌లేద‌ని సుమ‌పై అలిగాడు. అవును. సుమంత్ ఈ మ‌ధ్య చాలా యంగ్‌గా ఫీల‌వుతున్నాడు. విక్కీ డోనార్ చిత్రాన్ని తెలుగులో చేయాల‌ని అనుకుంటున్నాడు. సుమంత్ స్వ‌యంగా ఆ సినిమాను నిర్మిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌ల్ల‌వి సుభాష్ ఈ సినిమాతో నాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. టీవీ సీరియ‌ల్స్ ద్వారా ప‌ల్ల‌వి అంద‌రికీ తెలిసిన అమ్మాయే. ఈ సినిమా హిందీలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందింది. దాంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. ఈ సినిమాను వీర్య‌దానం అనే కాన్సెప్టుతో తెర‌కెక్కించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.