రెండేళ్లు సరైన హిట్ లేదు : సందీప్ కిషన్
Saturday, March 11, 2017 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నగరం సినిమాతో హిట్ కొట్టిన సందీప్‌కిషన్ ఆనందాని అవధులు లేకుండా పోయాయి. తెలుగు, తమిళంలో మార్చి 10న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తమిళంలో ముందుగా సినిమాను వీక్షించిన విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఆ ప్రశంసలు చూడగానే సందీప్ 20 నిమిషాల పాటు ఏడ్చేశాడట. నక్షత్రం షూటింగ్లో భాగంగా సందీప్ అప్పుడు మలేషియాలో ఉన్నాడు. తనకు సరైన హిట్ అని చెప్పుకునేంత పెద్ద హిట్ వచ్చి రెండేళ్లైందని, నగరం సినిమా తెలుగు, తమిళంలో సక్సెస్ కావడం తనలో నమ్మకాన్ని చాలా పెంచిందని చెప్పుకొచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అశ్విని కుమార్ సహదేవ్ తెలుగులో విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.