close
Choose your channels

పూరి కోసం సన్నిలియోన్

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇషాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రోగ్‌`. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధం కానుంది.
ఈ ఆడియో వేడుక‌కు క‌న్న‌డ సూప‌ర్‌స్టార్స్ సుదీప్‌, శివ‌రాజ్‌కుమార్‌, పునీత్‌రాజ్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా వ‌స్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నున్న ఈ ఆడియో వేడుక‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ డ్యాన్స్ షోను ఏర్పాటు చేస్తున్నార‌ట‌. అందుకోసం సన్నిలియోన్‌కు నిర్మాత‌లు భారీగానే ముట్ట చెబుతున్న‌ట్లు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.