close
Choose your channels

రాజ‌మండ్రికి సూర్య‌

Wednesday, August 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది సంక్రాంతికికి గ్యాంగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూర్య‌.. ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్‌.జి.కె`(నంద గోపాల‌కృష్ణ‌) అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అటు నుండే యూనిట్ రాజమండ్రి వెళ్ల‌నుంది. కొవ్వూరులోని ఓ మెడిక‌ల్ కాలేజ్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్న‌ప్ప‌టికీ.. సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.