close
Choose your channels

అక్కినేని పాటను రీమిక్స్ చేసిన సుశాంత్....

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఎంటర్‌టైనర్‌ ఆటాడుకుందాం..రా'(జస్ట్‌ చిల్‌). ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం సుశాంత్ కూడా త‌న తాత అక్కినేని న‌టించిన దేవదాసు చిత్రంలో ఓ పాట‌ను రీమిక్స్ చేశాడ‌ని స‌మాచారం. ప‌ల్లెకు పోదాం పారును చూద్దాం చ‌లో చ‌లో...అంటూ సాగే పాట‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేశార‌ట‌. ఈ రీమిక్స్ పాట‌ను హీరో హీరోయిన్‌పై చిత్రీక‌రించార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.