డాక్టరైన తమన్నా..
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు డాక్టర్‌గా మారింది. శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సినిమాలతో బిజీగా మారిపోయి, చదువును పక్కన పెట్టేసింది. అయితే చదువుకోకపోయినా తమన్నా డాక్టరయ్యింది. హీరోయిన్గాఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా రాణిస్తున్న కారణంగా గుజరాత్‌కు చెందిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్` అనే స్వచ్ఛంద సంస్థ తమన్నాకు డాక్టరేటునిచ్చింది.
ఇటీవల తమన్నాకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్ అందుకున్నారు. ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందనీ, తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని తమన్నా తెలిపారు. అంటే తమన్నాను ఇకపై డాక్టర్ తమన్నా అని పిలవాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.