close
Choose your channels

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్

Thursday, May 31, 2018 • తెలుగు Comments

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్

నిన్నటి వరకూ తను బిగ్ బాస్ లో కంటెస్టెంట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

నిజానికి బిగ్ షో లో పార్టిసిపెంట్ చేయడానికి తనకు ఇంటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదని తెలిపారు. సో ఈ అనౌన్స్ మెంట్ తో బిగ్ బాస్ లో తరుణ్ ఉన్నట్లు వస్తున్న వార్తల పై క్లారిటీ వచ్చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz