close
Choose your channels

రజనీకాంత్ కబాలికి వర్మ ప్రశంసల వర్షం...

Sunday, May 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రజనీకాంత్ కబాలి టీజర్ ను చూసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రజనీకాంత్ అవుస్టాండింగ్ అన్న వర్మ, రజనీకాంత్ లా మరే సూపర్ స్టార్ ఇండియన్ స్క్రీన్ ను షేక్ చేయలేరని, సినిమా విడుదలైన రోజు సినిమాను నాలుగు సార్లు చూడాలనుకుంటున్నానన్నారు. అంతటితో ఆగకుండా టీజర్ బాహుబలి బాబులా ఉందని, ఇది రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమని వర్మ రజనీకాంత్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.