విజయ్ 'సర్కార్' కి కష్టాలు...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
విజయ్, మురగదాస్ సినిమా `సర్కార్` దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు సమస్యలను ఎదుర్కొంటుంది. `సర్కార్` కథ తనదంటూ వరుణ్ రాజేంద్రన్ చెన్నైలో కేసు వేశారు. మరో వైపు ఎవరైనా సర్కార్కు వ్యతిరేకంగా కేసు వేయాలని చూడటానికి ముందు నిర్మాణ సంస్థ అభిప్రాయం తీసుకోవాలని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా మినహాయింపు కేసు వేసింది.
దీనిపై దక్షిన చిత్ర పరిశ్రమల రచయిత సంఘం అధ్యక్షుడు కె.భాగ్యరాజా స్పందిస్తూ ``మురగదాస్ ఇది తన సొంత కథని.. ఓ ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కథను రాసుకున్నట్లు తెలిపారు. కోర్టులో సమస్యను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే 2017లో వరుణ్ సర్కార్లాంటి కథను రిజిష్టర్ చేయించారు`` అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.