close
Choose your channels

బాల‌కృష్ణ మూవీపై వినాయ‌క్ వివ‌ర‌ణ‌

Saturday, August 11, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌కృష్ణ మూవీపై వినాయ‌క్ వివ‌ర‌ణ‌

బాల‌కృష్ణ, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందా? ఉండ‌దా? అనే దానిపై చాలా సందేహలు వ‌చ్చాయి. సినిమా క‌థ బాల‌కృష్ణకు నచ్చ‌డం లేదంటూ ప‌లు వార్త‌లు వినిపించాయి. అయితే ఇటీవ‌ల ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వినాయక్ త‌న సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

క‌థ బాల‌కృష్ణ‌కు న‌చ్చింద‌ని.. ఫైన‌ల్ డ్రాఫ్ట్ సిద్ధ‌మ‌వుతుంద‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం `య‌న్‌.టి.ఆర్` సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే వినాయ‌క్ సినిమా ట్రాక్ ఎక్కుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.