close
Choose your channels

తమన్ ఈ సారైనా కలిసొస్తాడా?

Sunday, October 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ప‌టాస్‌'తో బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టాడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌. ఆ ఊపులోనే స‌ద‌రు క‌థానాయ‌కుడు నుంచి ఈ ఏడాదిలో వ‌స్తున్న మ‌రో చిత్రం 'షేర్‌'. మ‌ల్లికార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ చిత్ర ఆడియో శ‌నివారం విడుద‌లైంది. పాట‌ల‌కు మంచి స్పంద‌నే ల‌భిస్తోంది. అయితే ఎటొచ్చి.. క‌ళ్యాణ్ రామ్‌తో తొలిసారిగా త‌మ‌న్ ప‌నిచేసిన 'జ‌యీభ‌వ' ఆశించిన ఫ‌లితాన్ని న‌మోదు చేసుకోలేక‌పోయింది. మ‌రి రెండోసారైనా.. క‌ళ్యాణ్‌రామ్‌కి త‌మ‌న్ క‌లిసొస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.