close
Choose your channels

ఏప్రిల్ 14న విడుదలవుతున్న 'ఈడోరకం ఆడోరకం'

Saturday, April 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై దేనికైనా రెడీ, కరెంట్ తీగ వంటి సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన ఈడోరకం-ఆడోరకం`. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించిన 51వ చిత్రం. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 14న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. నటికిరిటీ రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కన్ ఫ్యూజింగ్ కామెడితో తెరెక్కిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.