close
Choose your channels

అంకుల్ తో ప్రేమాయణమా?

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ భామ‌ శ్ర‌ద్దా క‌పూర్ ను అంతా కామ్ గోయింగ్ హీరోయిన్ అంటారు. `ఆషీకీ-2` హీరో ఆదిత్యారాయ్ క‌పూర్ తో రొమాన్స్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది గానీ..అందులో నిజ‌మెంత‌న్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఈ మిస్ట‌రీని ఛేదించాల‌ని మీడియా ప్ర‌యత్నాలు చేసింది గానీ ప‌ప్పులుడ‌క‌లేదు. అయితే ఇప్పుడు ఓ అంకుల్ తో డీప్ ల‌వ్ లో ఉంద‌న్న వార్త మీడియాలో ర‌చ్చ రచ్చ సాగుతోంది.
అదీ విడాకులైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంద‌న్న వార్త జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఎవ‌రా ఆ హీరో? అంటే ప‌ర్హాన్ అక్త‌ర్ అని తేలింది. ఇటీవ‌లే ఈ హీరో భార్య అదునా భాబాకి విడాకిల‌చ్చాడు. ప్ర‌స్తుతం బ్యాచిల‌ర్...దీంతో ఈ హీరోల‌వ్ లో అమ్మ‌డి మునిగి తేలుతోంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.