close
Choose your channels

బ్రూస్ లీ జీవిత కథ తో సినిమా..

Tuesday, May 9, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎలిజిబెత్‌, ది గోల్డెన్ ఏజ్ సినిమాలో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియ‌న్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్ ఇప్పుడు ఓ లెజండ్రీ బ‌యోపిక్‌ను సినిమాగా మ‌ల‌చ‌నున్నాడు. ఆ లెజెండ్ మ‌రెవ‌రో కాదు, బ్రూస్ లీ.

హాంకాంగ్‌లో పుట్టి మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపు సాధించుకున్న బ్రూస్‌లీ జీవితాన్ని `లిటిల్ డ్రాగ‌న్` పేరుతో తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రానికి బ్రూస్ లీ కుమార్తె ష‌నొన్ లీ నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. అట్ట‌డుగు స్థాయి నుండి ఉన్న‌త‌స్థాయికి బ్రూస్ లీ ఎదిగిన విధానంతో పాటు బ్రూస్‌లీలోని తాత్విక కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించ‌నున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.