close
Choose your channels

ఏప్రిల్‌లో 'దబాంగ్ 3'

Thursday, January 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏప్రిల్‌లో దబాంగ్ 3

సల్మాన్‌ఖాన్‌కి క్రేజ్ తెచ్చిన చిత్రాల్లో 'దబాంగ్' ఒకటి. ఈ సినిమాను సీక్వల్‌గా 'దబాంగ్ 2'ను కూడా తెరకెక్కించారు. ఇప్పుడు 'దబాంగ్ 3'కి రంగం సిద్ధవువుతోంది.

సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘భారత్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఇది ముగియుగానే ‘దబాంగ్ 3’ని స్టార్ట్ చేస్తారట.

చిత్ర యూనిట్ లొకేషన్స్‌ను వెతుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ ముగియుడానికి సమయం పడుతుండటంతో సినిమా ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుందని అర్బాజ్‌ఖాన్ తెలిపారు. సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేయుబోతున్నారు. ‘వాంటెడ్’ తర్వాత సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రమిదే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.