close
Choose your channels

క్రేజీ కాంబినేష‌న్‌

Saturday, June 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రేజీ కాంబినేష‌న్‌

ఫెయిల్యూర్ లేని ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణి.. చెన్నైఎక్స్‌ప్రెస్ త‌ర్వాత స‌రైన హిట్ కోసం వేచి చూస్తున్న బాలీవుడ్ స్టార్ షారూక్‌ఖాన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంద‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఈ సినిమా ల‌వ్‌స్టోరీ కావ‌డం. ఐదు ప‌దుల వ‌య‌సులో షారూక్ ల‌వ్‌స్టోరీలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇప్ప‌టికే షారూక్‌తో రాజ్‌కుమార్ హిరాణి క‌థాప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ట‌. ప్ర‌స్తుతం చైనాలో ఉన్న షారూక్ ఇక్క‌డ‌కు రాగానే సినిమా విష‌యంలో ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాదు.. నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా రాజ్‌కుమార్ హిరాణినే వ‌హిస్తాడ‌ని అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.