close
Choose your channels

బాలీవుడ్ రీమేక్‌లో అజిత్‌...

Thursday, August 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ రీమేక్‌లో అజిత్‌...

క‌మ‌ర్షియ‌ల్ హీరోగా పేరున్న త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌దుపరి ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం అజిత్... శివ కాంబినేష‌న్‌లో `విశ్వాస‌మ్` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు.

ఇది బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన పింక్ సినిమాకు రీమేక్ అని స‌మాచారం. తాప్సీ, అమితాబ్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త‌మిళ రీమేక్‌లో అమితాబ్ పాత్ర‌లో అజిత్ క‌న‌ప‌డ‌బోతున్నారు. తాప్సీ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇంకా ఓ క్లారిటీ రాలేదు. `ఖా`కి సినిమా త‌ర్వాత వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మిదే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.