close
Choose your channels

లండన్‌లో 'బాహుబలి'

Friday, March 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లండన్‌లో ‘బాహుబలి’

ప్రభాస్ టైటిల్ పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ ఎంతటి సెన్షేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చిత్రమిది. ఇప్పుడు ప్రభాస్‌కు మరో అరుదైన ఘనత దక్కనుంది. ఈ సినిమా సమయంలో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మను ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు లండన్‌లోని ఈ మ్యూజియం ప్రధాన శాఖలో కూడా ప్రభాస్ మైనపు బొమ్మను ప్రతిష్టిస్తున్నారు. మరో వైపు కట్టప్ప సత్యరాజ్ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్‌లో ఉంచనున్న సంగతిని రీసెంట్‌గా ఆయన తనయుడు శిబిరాజ్ తెలియజేశారు. ఒకే సినిమాకు చెందిన ఇద్దరు నటుల బొమ్మలు ఓ మ్యూజియంలో ఉండటం అరుదైన విషయమే కదా!.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.