close
Choose your channels

భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి

Monday, December 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి

భైర‌వ‌గీత సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు.

ఈ చిత్ర ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.. అన్ని వ‌ర్గాల నుంచి దీనికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ర‌విశంక‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం విశేషం.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 14న భైర‌వ‌గీత విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.