close
Choose your channels

బాల‌య్య టైటిల్‌తో గోపీచంద్‌

Saturday, June 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌య్య టైటిల్‌తో గోపీచంద్‌

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌కు ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ ప‌డ‌లేదు. అవ‌కాశాలు వ‌స్తున్న గోపీచంద్ మాత్రం తొంద‌ర‌ప‌డ‌కుండా అవ‌కాశాల‌ను ఎంచుకోవ‌డంలో అచితూచి అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యాక్ష‌న్ హీరో తిరు ద‌ర్శ‌క‌త్వంలో, అనీల్ సుంక‌ర నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జ‌రీనా ఖాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే పూర్తి చేసుకోనున్న ఈ సినిమాకు చిత్ర యూనిట్ టైటిల్ అన్వేష‌ణ‌లో ఉంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు `బంగారు బుల్లోడు` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇదే టైటిల్‌తో ఇది వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అందుకున్నాడు. మ‌ళ్లీ గోపీచంద్ టైటిల్‌తో హిట్ సాధిస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.