close
Choose your channels

'జ‌న‌తాగ్యారేజ్' టీజ‌ర్ డేట్‌

Thursday, June 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌`. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. సినిమాను ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మోహ‌న్‌లాల్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లోన‌టిస్తున్నాడు.

సినిమా ఆడియో విడుద‌ల‌ను జూలై 25న ప్లాన్ చేస్తుండ‌గా, సినిమా విడుద‌ల ఆగ‌స్ట్ 12న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను జూలై 6న విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌ను ఆడియెన్స్ నుండి ట్రెమండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.