close
Choose your channels

ఇంటర్నేషనల్ అవార్డ్స్ రేసులో కమల్ మూవీ

Monday, March 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గతేడాది రమేష్ అరవింద్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఉత్తమవిలన్. ఈ చిత్రం కమల్ హాసన్ తన గురువు కె.బాలచందర్ గారితో నటించిన ఆఖరిచిత్రం కూడా ఇదే. జిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

లెటెస్ట్ గా ఈ సినిమా చికాగో ఇంటర్నేషనల్ మూవీస్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.