close
Choose your channels

కాట‌మ‌రాయుడు టైటిల్ లోగో రిలీజ్..!

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను నిన్న నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కాట‌మ‌రాయుడు టైటిల్ లోగోను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌నున్న ఈ భారీ చిత్రానికి సంగీతం - అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫి - ప్ర‌సాద్ మూరెళ్ల, ఎడిటింగ్ - గౌత‌మ్ రాజు, ఫైట్స్ - రామ్ ల‌క్ష్మ‌ణ్, ఆర్ట్ - బ్ర‌హ్మ క‌డ‌లి, నిర్మాత - శ‌ర‌త్ మ‌రార్, ద‌ర్శ‌క‌త్వం - కిషోర్ పార్ధ‌సాని (డాలీ)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.