close
Choose your channels

లోఫర్ రన్ టైమ్ ఇదే..

Tuesday, December 15, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం లోఫ‌ర్. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న దిశా ప‌టాని న‌టించింది. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. వ‌రుణ్ తేజ్ త‌ల్లిదండ్రులుగా పోసాని, రేవ‌తి న‌టించారు. అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి త‌ర్వాత మ‌ద‌ర్ సెంటిమెంట్ తో పూరి తెర‌కెక్కించిన లోఫ‌ర్ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఆడియోకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్యంగా వ‌రుణ్ తేజ్ న‌ట‌న ఈ చిత్రానికి ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌యూనిట్ పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 17న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. ఇక ఈ సినిమా ర‌న్ టైమ్ విష‌యానికి వ‌స్తే...2 గంట‌ల‌..15 నిమిషాలు. ర‌న్ టైం షార్ట్ గా ఉంది.. పూరి స్ర్కీన్ ప్లే షార్ప్ గా ఉంటుంది. సో...లోఫ‌ర్ స‌క్సెస్ అవ్వ‌డం ఖాయం. మ‌రి..ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.