close
Choose your channels

'మ‌ణిక‌ర్ణిక' టీజ‌ర్ డేట్‌

Saturday, September 29, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`మ‌ణిక‌ర్ణిక` టీజ‌ర్ డేట్‌

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌`. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌థ‌మ స్వాంతంత్ర్య స‌మ‌రంలో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత చ‌రిత్రే ఈ సినిమా. ఈసినిమాను ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌నుకున్నారు.. రీ షూట్స్ చేయ‌డం.. గ్రాఫిక్ వ‌ర్క్ అనుకున్నంత వేగంగా పూర్తి కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంది.

స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను 2019 జ‌న‌వ‌రి 25న చేయాల‌నుకుంటున్నారు. కాగా ఇప్పుడు క్రిష్ గైర్హాజ‌రీలో సినిమాను కంగనాయే డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సినిమా టీజ‌ర్‌ను గాంధీ జ‌యంతి రోజు(అక్టోబ‌ర్ 2)న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.