'@నర్తనశాల' శాటిలైట్ హక్కులు ఎవరివంటే?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నాగశౌర్య, కశ్మరా పరదేశి, యామినీ భాస్కర్ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం `@నర్తనశాల`. ఆగస్ట్ 30న సినిమా విడుదలవుతుంది. సినిమా విడుదలకు రెండు రోజులు ఉండగానే.. సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు.. డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైపోయాయి. సమాచారం ప్రకారం శాటిలైట్ హక్కులను స్టార్ మా చానెల్ 3.5 కోట్ల రూపాయలకు దక్కించుకుందట.
అలాగే.. డిజిటల్ హక్కులను 1.5 కోట్ల రూపాయలకు అమెజాన్ సంస్థ దక్కించుకుందట. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఛలో తర్వాత విడుదలవుతున్న చిత్రమిదే. నాటి నర్తనశాలకు సమాంతరంగా క్యారెక్టర్స్ ఉండేలా దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి.. క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకుని సినిమాను తెరకెక్కించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments