close
Choose your channels

యదార్ద సంఘటనల ఆధారంగా 'పలాస 1978'

Monday, October 29, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. "పలాస 1978" పేరు తొ కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని సమకూరుస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా 'పలాస 1978' చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాము. పలు చిత్రాలకు రచన దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ హీరొ తో పాటు వర్దమాన కథానాయకుడు ఈ చిత్రంలొ నటించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.జనవరి లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలొనె తెలియ చెస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘ కుంచె.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.