close
Choose your channels

పవన్ టీజర్ డేట్ మారింది...

Thursday, January 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌గా న‌టిస్తుంటే క‌మ‌ల్ కామ‌రాజు, శివ‌బాలాజీ, చైత‌న్య‌కృష్ణ‌లు ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్నిడైరెక్టర్ కిషోర్ పార్థసాని(డాలీ) వీలైనంత త‌ర్వగా పూర్తి చేసి ఉగాది కానుక‌గా మార్చి 29న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేస్తున్నార‌ట‌. సంక్రాంతికి డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను మాత్ర‌మే విడుద‌ల చేస్తార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.