close
Choose your channels

ఎ.ఎస్ రవికుమార్ దర్శకత్వం లో ప్రియాంక చోప్రా

Friday, September 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా హీరోయిన్గా తెలుగుఅగ్ర నిర్మాత ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు...ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుంది... పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రవి కుమార్ చౌదరి రూపొందిస్తున్న సినిమా ఇది...హాలీవుడ్ లో విజయవంతమైన ఒక సినిమా కి ఇది రిమేక్....

ఈ సినిమా తో రవి కుమార్ చౌదరి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు...నేషనల్ వైడ్ స్కోప్ ఉన్న ఈ సినిమా కి ఎడిటర్: గౌతమ్ రాజు, ఫైట్స్:వెంకట్, సంగీతం:గోపీ సుందర్...మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.